జాతియం
బలపరీక్షలో నెగ్గిన తమిళనాడు సీఎం విజయ్

అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఓటు వేయగా.. సీఎం విజయ్‌కు వ్యతిరేకంగా 22 మంది ఓటు వేశారు. దీంతో బలపరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు. సభ నుంచి డీఎంకే, అన్నాడీఎంకే వాకౌట్ చేశాయి



