జాతియం
Stalin: బీజేపీ పాలనలో దేశం వెనుకబడింది

బీజేపీ పాలనలో దేశం వెనుకబడిందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. మత స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమిళ గౌరవం కోసం పోరాటం కొనసాగుతోందన్నారు. ద్రోహులకు తానెప్పుడూ ప్రమాదకారినే అన్నారు.



