అంతర్జాతీయం

Donald Trump: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 9 యుద్ధాలను ఆపాను

పశ్చిమాసియాలో శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. 10 రోజులపాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. వాషింగ్టన్‌లో శాంతి చర్చలకు ఇరు దేశాలను ట్రంప్ ఆహ్వానించారు. 1983 తర్వాత ఇరుదేశాల మధ్య తొలిసారి సమావేశం జరగబోతోంది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య యుద్ధం ఆపానని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 9 యుద్ధాలను ఆపానని.. ఇప్పుడు తాజాగా పదో యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button