తెలంగాణ

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, మెగాస్టార్ చిరంజీవి, కమల్‌హాసన్ హాజరుకానున్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్ విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందజేసి సన్మానం చేయనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button