అంతర్జాతీయం
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్‌లో US ఎంబసీపై ఇరాన్ దాడికి పాల్పడింది. రెండు డ్రోన్లతో యూఎస్ ఎంబసీపై ఇరాన్ దాడి చేసింది. దీంతో రియాద్‌లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. డ్రోన్ దాడితో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.



