తెలంగాణ
సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్టు కోర్టుకు అభిషేక్ సింఘ్వీ తెలిపారు. మూడు వారాల సమయం కోరారు. స్పీకర్ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.



