ఆంధ్ర ప్రదేశ్
రైల్వే కోడూరుకి జనసేన త్రిసభ్య కమిటీ

రైల్వేకోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరుగుతోంది. విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. అరవ శ్రీధర్‌ను జనసేన విచారణ కమిటీ ప్రశ్నిస్తోంది. రైల్వేకోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ జరుగుతోంది.



