తెలంగాణ
కేసీఆర్ సిట్ విచారణ వాయిదా

కేసీఆర్ సిట్ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సిట్‌కు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారించాలన్నారు. CRPC ప్రొసీజర్ ప్రకారం తేదీ మార్చుకోవచ్చని లేఖలో కేసీఆర్ తెలిపారు. మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేసీఆర్ లేఖకు సిట్ సానుకూలంగా స్పందించింది.



