తెలంగాణ
Jaggareddy: రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరిక

Jaggareddy: రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయం తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పటాన్చెరుకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. జిల్లా మంత్రి దామోదర, పొంగులేటితో మాట్లాడే వరకు ఎలాంటి ఆలోచన చేయొద్దని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు.



