తెలంగాణ
రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర కమిటీ

Telangana: రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర కమిటీ ఏర్పాటైంది. ఏపీ-తెలంగాణ జల వివాదాల పరిష్కారానికి జలశక్తి మంత్రిత్వ శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నెల 30న కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ మేరకు కమిటీ సభ్యులకు కేంద్ర జల సంఘం సమాచారం ఇచ్చింది.



