తెలంగాణ
Malla Reddy: చిన్నారులతో సంక్రాంతి సందడి చేసిన మల్లారెడ్డి

Malla Reddy: చిన్నారులతో కలసి సందడి చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మల్లారెడ్డి పాల్గొని చిన్నారులకు పతంగుల పంపిణీ చేశారు. చిన్నారులతో కలిసి డాన్స్ చేసి చిన్నారులను ఉత్సాహపరిచారు.
భోగి మంటల తో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు ప్రదర్శన ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ ప్రజలందరికీ మల్లారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.



