ఆంధ్ర ప్రదేశ్
మంత్రి తుమ్మల మీటింగ్‌లో టీడీపీ జెండాలు

ఖమ్మంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి తుమ్మల మీటింగ్‌లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఘటన జరిగింది. మంత్రి తుమ్మల సభకు టీడీపీ జెండాలతో వచ్చారు అభిమానులు. మొన్న కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు కనిపించగా ఇవాళ మంత్రి తుమ్మల సభలో టీడీపీ జెండాలు కనిపించడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.



