తెలంగాణ

Jogulamba Gadwal: వేదమంత్రాలతో మార్మోగుతున్న గద్వాల పట్టణం

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేదమంత్రాలతో మార్మోగుతోంది. శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం మహా యాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మహా హోమం, కళ్యాణాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 వరకు ఈ మహాయాగ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో.. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button