ఆంధ్ర ప్రదేశ్
Tirumala: టోకెన్లు లేని సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్స్ లేని సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల వాహనాలతో అలిపిరి తనిఖీ కేంద్రం కిటకిటలాడుతోంది. గరుడ కూడలి వరకు వాహనాలు బారులు తీరాయి.



