తెలంగాణ
Kishan Reddy: అవంతి నగర్‌లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలోని అవంతి నగర్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. బస్తీ వాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశించారు. గాంధీనగర్‌లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బస్తీ వాసులకు హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి.



