ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు

Srikakulam: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కొత్త సంవత్సరం ఆదిదేవుని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయి భక్తుల విశ్వాసం. స్వామివారికి ప్రత్యేక పూజలు అలంకరణ జరిపారు .నూతన సంవత్సరం స్వామివారి ఆశీస్సులు ఉండాలని శుభాలు చేకూరాలని భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ అభిషేకాలు నిర్వహించారు.



