News
రాజ్ న్యూస్ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

Kandula Durgesh: రాజ్ న్యూస్ 2026 క్యాలెండర్‌ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ యాజమాన్యం, సిబ్బంది, రిపోర్టలర్లకు మరియు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి దుర్గేష్. రాష్ట్ర ప్రజలందరూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు.



