తెలంగాణ

కాళేశ్వరం లో కమ్మేసిన పొగమంచు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 353 వ జాతీయ రహదారిపై దారి కనపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట చలి వణికిస్తుంటే తెల్లవారుజామున పొగమంచుతో అవస్థలు పడుతున్నారు.

ఉదయం 8 దాటిన పొగమంచు అలానే ఉండడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటూ కాళేశ్వరాలయ దర్శనానికి వచ్చిన‌ భక్తులు గోదావరి తీరం వద్ద పూర్తిగా పొగమంచు కమ్మెయడంతో అవస్థలు పడ్డారు. ఆలయం రాజగోపురం, ప్రధాన ఆలయం ,పరిసరాలు పూర్తిగా పొగమంచుతో కప్పబడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button