సినిమా

Bandi Sanjay: బాలయ్య నటన చూసి గూస్ బంప్స్ వచ్చాయి

Bandi Sanjay: అఖండ 2 మూవీపై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. మూవీ చూస్తున్నంత సేపు బాలయ్య నటన చూసి గూస్ బంప్స్ వచ్చాయన్నారు. ఆ పరమేశ్వరుడు వీరిని ఆవహించి సినిమా తీయించాడా అన్న విధంగా ఉందన్నారు.

తన ఇన్నేళ్ల కెరియరల్ ఇంత మంచి సినిమాను చూడలేదన్నారు. బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ని మైమరిపించేలా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తున్నాడని బండి సంజయ్ ప్రశంసించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button