అంతర్జాతీయం
మెక్సికో లో లోయలో పడ్డ బస్సు.. 10 మంది మృతి

క్రిస్మస్ పండుగ సందర్బంగా మెక్సికోలో విషాదం నెలకొంది. మెక్సికో సిటీ నుంచి వెళ్తున్న బస్సు లోయ దగ్గర అదుపుతప్పింది. బస్సు లోయలో పడి 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది.