తెలంగాణ
నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

Revanth Reddy: నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. సెక్రటేరియట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, NHAI అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని జాతీయ రహదారులు, ఎన్‌హెచ్ ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్‌మెంట్‌పై రేవంత్ సమీక్ష చేయనున్నారు.



