తెలంగాణ
Uttam Kumar Reddy: నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy: నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లనున్నారు. నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై రేపు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. తెలంగాణ నుంచి వరిధాన్యం సేకరణపై చర్చించనున్నారు.



