తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌లకు నోటీసులు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button