ఆంధ్ర ప్రదేశ్

Nandyala: మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి

Nandyala: నంద్యాల జిల్లాలో మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నల్లమల అడవుల్లో మేకలను మేపటానికి వెళ్లిన శ్రీరాములు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button