జాతియం
Delhi: ఓటు చోరీపై ఢిల్లీలో కాంగ్రెస్ మహా ధర్నా

Delhi: ఓట్ చోరీకి వ్యతిరేకంగా హస్తం పార్టీ పోరుబాట పట్టింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్, తెలంగాణ మంత్రులు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఢిల్లీ మహాధర్నాను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వెళ్లారు.



