జాతియం

టీవీకే అధినేత విజయ్ సభలో గన్ కలకలం

టీవీకే అధినేత, హీరో విజయ్ సభలో గన్ కలకలం రేపింది. పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన ఓ కార్యకర్త గన్‌తో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శివగంగ కార్యకర్తగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button