జాతియం

Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్‌లో రీచ్ కావాలి. అయితే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ముంబైకి మళ్లించారు. ఇంకా ముంబైలో విమానం ల్యాండ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button