జాతియం

Parliament Winter Session 2025: SIRపై చర్చకు విపక్షాల పట్టు.. సభ వాయిదా

Parliament Winter Session 2025: లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 12 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. SIR సమస్య, ఢిల్లీ బాంబు పేలుళ్లు, ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం వంటి కీలక అంశాలపై చర్చ తప్పనిసరిగా జరగాలంటూ విపక్షం పట్టుబట్టింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button