తెలంగాణ
KTR: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం

KTR: జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ భవన్లో మీటింగ్ జరుగుతోంది. సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని, సబితా ఇంద్రారెడ్డి.. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
రేపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. నవంబర్ 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు.



