తెలంగాణ
Jubilee Hills Bypoll: నాన్‌లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం సీరియస్

Jubilee Hills Bypoll: నాన్‌లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. MLAలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్‌కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, MLC శంకర్‌నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.



