తెలంగాణ
Naveen Yadav: బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తుంది

Naveen Yadav: బీఆర్ఎస్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాటు చేశారని ఆయన మండిపడ్డారు. మరోసారి బీఆర్ఎస్ వచ్చి ఉంటే తెలంగాణను అమ్మేవారని నవీన్ యాదవ్ విమర్శించారు.
బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తుందన్నారు. తనపైన కేసులు లేకపోయినా రౌడి షీటర్ అని ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం కేసు వేస్తానని అంటున్న జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.



