తెలంగాణ

PM Modi: చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

PM Modi: రంగారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్‎గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50 వేలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button