తెలంగాణ
Peddapalli: యోగా గురువు పై కోతుల గుంపు దాడి

Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కోతులు వీరంగం సృష్టించాయి. యోగ గురువైన ఎల్లే మల్లేశంపై దాడికి పాల్పడ్డాయి. కోతులను కట్టెతో అదుపు చేయాలని చూసినప్పటికీ ఎదురుతిరిగి మల్లేశంపై దాడికి పాల్పడ్డాయి. గాయాల పాలైన మల్లేశంను కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.



