తెలంగాణ
KCR: హరీష్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్

KCR: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ రావు తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ రావు భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. హరీష్ రావును పరామర్శించారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



