అంతర్జాతీయం

Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం.. 71 మంది మృతి

Ethiopia: ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తూ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయింది ఓ ట్రక్కు. మృతుల్లో కొందరు పెళ్లికి వెళ్లి తిరుగు ప్రయాణమైనట్లు సమాచారం. చనిపోయిన వారిలో 68 మంది పురుషులు, ముగ్గురు స్త్రీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button