తెలంగాణ
Komatireddy: రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం

Komatireddy: రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఆయన్ను క్రూరంగా చంపేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు.
న్యాయపరంగా కొట్లాడాలి కానీ చంపేస్తారా..? అని నిలదీశారు. రాజలింగమూర్తి హత్య ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని చెప్పారు కోమటిరెడ్డి.