ఆంధ్ర ప్రదేశ్

Special Buses: సంక్రాంతికి ఏపీఎస్‌ ఆర్టీసీ 2400 ప్రత్యేక బస్సులు

Special Buses: ఏపీలో సంక్రాంతికి 2,400 ప్రత్యేక బస్సులు. ఏపీలో సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారి కోసం ప్రత్యేకబస్సులు ఏర్పాటు చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవనీ రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button