జాతియం
iPhone 17: ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభం

iPhone 17: భారత్లో ప్రారంభమైన ఐ ఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆపిల్ స్టోర్స్ ముందు ఐ ఫోన్ లవర్స్ బారులు తీరారు. ఢిల్లీ, ముంబైలోని ఆపిల్ స్టోర్ల ముందు రద్దీ నెలకొంది.