తెలంగాణ
ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ

Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. యూరియా కొరతపై చర్చించే అవకాశం ఉంది. నిన్న నిర్మలా సీతారామన్, గడ్కరీని కలిశారు రేవంత్. ట్రిపులార్ పనులకు అనుమతులు ఇప్పించాలని విజ్నప్తి చేశారు. తెలంగాణలో వర్షాలతో జరిగిన నష్టంపై నివేదిక అందించారు.



