తెలంగాణ
గ్రహణం తర్వాత తెరుచుకున్నవేములవాడ రాజన్న ఆలయం

ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణ మోక్షానంతరం తెల్లవారుజామున మూడు గంటల 45 నిమిషాలకు ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణ మండపంలో సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం రాజన్న ఆలయ ద్వారాలను తెరిచారు. స్వామి వారికి గోపూజ, ప్రాతఃకాల పూజ నిర్వహించారు. భక్తులకు 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు.



