ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: రేపు అరకుకు డిప్యూటీ సీఎం పవన్

Pawan Kalyan: అల్లూరి జిల్లా అరకు లోయలో ఈనెల 5న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గిరిజనుల ఆచార సంప్రదాయాల ప్రకారంగా బల్లి పండుగ జాతర ముగింపు వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button