ఆంధ్ర ప్రదేశ్
Somireddy: వైసీపీ హయాంలో పక్కా ఇళ్ల నిర్మాణంలో భారీ దోపిడీ

Somireddy: వైసీపీపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైరయ్యారు. వైసీపీ హయాంలో పక్కా ఇళ్ల నిర్మాణ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు. నాసిరకమైన నిర్మాణాలు చేశారని ఆయన మండిపడ్డారు. వరిగొండలో గిరిజనులకు నిర్మించిన పక్కా గృహాలు కాలితో తంతే పడిపోయే విధంగా ఉన్నాయన్నారు.



