తెలంగాణ

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ సమావేశం

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత తాజా పరిణామాలపై చర్చించనున్నారు. కవిత ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button