తెలంగాణ
Tummala: ఆయిల్‌ఫామ్ సాగుపై మంత్రి తుమ్మల సమీక్ష

Tummala: రాష్ట్రంలో పండిన ఆయిల్ పామ్ పంటను రాష్ట్రంలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. సచివాలయంలో ఆయిల్ ఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేశారు.



