తెలంగాణ
జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ స్పీకర్

తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగం వల్లే మనకు స్వాతంత్ర్య సిద్దించిందని గడ్డం ప్రసాద్ అన్నారు.



