ఆంధ్ర ప్రదేశ్

Jagan: రాహుల్‌-చంద్రబాబు మధ్య హాట్ లైన్ నడుస్తోంది

Jagan: ఏపీలో ఓట్‌చోరీ గురించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఎందుకు మాట్లాడరని జగన్‌ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు రాహుల్‌ గాంధీకి మధ్య హాట్ లైన్ నడుస్తోందని హాట్ కామెంట్స్ చేశారు జగన్ రెడ్డి. చంద్రబాబు-రాహుల్ గాంధీ మధ్య రేవంత్‌రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నారని జగన్‌రెడ్డి ఆరోపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button