ఆంధ్ర ప్రదేశ్
బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన జగన్

YS Jagan: నంద్యాల జిల్లా డోన్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో జగన్ రెడ్డి పాల్గొన్నారు. వివాహ వేదిక వద్దకు వైయస్ జగన్ చేరుకోవడంతో ఆయనను కలవడానికి భారీ స్థాయిలో అభిమానులు పోటీపడ్డారు.



