ఆంధ్ర ప్రదేశ్
Kesireddy: ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు కేసిరెడ్డికి అస్వస్థత

Kesireddy: ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. గత కొంత కాలంగా కేసిరెడ్డి కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నాడు.



