తెలంగాణ

నేడు ప్రజాభవన్‌లో ఉత్తమ్ కీలక ప్రజెంటేషన్

Uttam Kumar Reddy: ఇవాళ ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కీలక ప్రజంటేషన్స్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల మళ్లింపు, తుమ్మిడిహెట్టిపై మంత్రి ప్రజంటేషన్ ఇస్తారు. ప్రజంటేషన్‌కు సీఎం, మంత్రులు హాజరుకానున్నారు. వాటర్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికల్లో కీలక అంశాలను మంత్రి ఉత్తమ్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి ఉత్తమ్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button