వ్యాపారం

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, మన మార్కెట్లు రాణించాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీల పెరుగుదలకు దోహదపడింది. 677 పాయింట్ల లాభంతో 81వేల 796 వద్ద సెన్సెక్స్‌ స్థిరపడింది. నిఫ్టీ కూడా 227 పాయింట్లు లాభపడి 24వేల 946 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.04గా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button